Ads

subscribe now

What Is Google AdSense CPC in telugu - vijay reddy technical

Google AdSense CPC In Telugu



హాయ్ ఫ్రెండ్స్ ఈ పేజి లో  మనం గూగుల్ adsense లో cpc అంటే ఏంటో తెలుసుకుందాం, ఇంటర్నెట్ లో డబ్బులు సంపాదించడానికి ఏకైక మార్గం ఈ AdSense , ముందు మనం ఈ AdSense  ఎలా పనిచేస్తున్నదో తెలుసుకోవాలి ఈ క్రింద పేరాగ్రాఫ్ మాత్రం చాల  జాగ్రతగా చదవండి 
cpc : english ( click per cost )  telugu (ఒక్క సారి యాడ్ నొక్కినందుకు వచ్చిన డబ్బు )
మీ కంపెనీ యొక్క ఒక్క యాడ్ ఒక్క వ్యక్తి చూసినందుకు మీకు ఎంత కర్చు అవుతుందో దానినే cpc అంటారు 
 లేదా
మీరు website లేదా youtube లో క్రియేటర్ గా ఉండేటప్పుడు మీ యాడ్స్ ని ఎవరైనా ఒక్కసారి క్లిక్ చేసినప్పుడు మీకు వచ్చే డబ్బులని cpc అని చెప్పొచు
AdSense ఎలా పనిచేస్తాది ?

Ans: గూగుల్ తో ఈ కంపెనీ కలిసి ఉంటాది అయితే విషయానికి వద్దాం , Example మీరు ఒక కంపెనీ స్టార్ట్ చేసారనుకోండి మీ కంపెనీ కి పెద్ద పేరు లేదా మీ కంపెనీ గురుంచి అందరికి తెలియడానికి మీరు టీవీలో లేదా గోడలమీద adverticements వేయవలసి వస్తుంది . ఇదే విధంగా ఇంటర్నెట్ వాడకం ఎక్కువ అవ్వడం తో ఇప్పుడు adverticements ని ఇంటర్నెట్ లో కూడా వేసే అవకాశం వచ్చింది . ఇంటర్నెట్ లో adverticements చేయాలి అంటే మనం AdSense కంపెనీని కాంటాక్ట్ చేయాలి. AdSense కంపెనీ లో adverticements చేయాలి అంటే మనం ముందు గా Google Adwords లో మన కంపెనీ ని నమోదు చేసుకోవాలి . ఈ నమోదు చేసుకొనేటప్పుడు మనం cpc రూపం లో గూగుల్ కి డబ్బు చెల్లించాల్సి ఉంటుంది . Example మీరు గూగుల్ కి ఒక వెయ్యి రూపాయలను ఇచ్చారనుకోండి అప్పుడు మీరు మీ యాడ్స్ ని ఎంత మందికి చూపించాలనుకుమ్తున్నారో గూగుల్ కి చెప్పాలి . మీ కంపెనీ యొక్క ఒక్క యాడ్ ఒక్క వ్యక్తి చూసినందుకు మీకు ఎంత కర్చు అవుతుందో దానినే cpc అంటారు .


visit our youtube channel for more help

Post a Comment

0 Comments